Home » Aha India
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాతో ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ అనుదీప్ అసోసియేట్ అయ్యి ఉండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.