Home » Aha Kids
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది..
‘ఆహా కిడ్స్’ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్‌ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది.. తెలుగు ఓటీటీ ‘ఆహా’..