Home » Aha Original
టాలీవుడ్ ప్రముఖ నటుడిగా శివాజీ రాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ రాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడైన నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో ఇదే.