Home » Aha OTT event
తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.
Aha Biggest OTT Event : కలర్ ఫుల్ ఆహా ఈవెంట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ రాకతో ఆడియెన్స్‌లో ఫుల్ జోష్ కనిపించింది. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్ కావడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో అతిపెద్ద ఈవెంట్ ‘ఆహా’ అదిరిపోయేలా ఏర్�