Home » aha
ప్రియదర్శి డిఫరెంట్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు.. కథ, కథనాలు ఏంటనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగిన ఈ టీజర్ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది..
విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది..
వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది..
బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ‘మెయిల్’, ‘లెవన్త్ అవర్’, ‘థాంక్ యు బ్రదర్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేసిన కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’..
దినేశ్ తేజ్, ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ల, టి.ఎన్.ఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ.. ‘ప్లే బ్యాక్’. 2021లో విడుదలైన మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా మే 14 నుంచి తెలుగు ఓట
Mail Movie: ఆహా ఓటీటీలో విడుదలైన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’కు ఎంపికైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు �
ఓ యువకుడు, గర్భవతి అయిన మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’..
‘ఆహా’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లకు చేరుకుంది.. 100 దేశాలకు పైగా ‘ఆహా’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.. ఇంతటి లవ్, సపోర్ట్ అందిస్తున్న వారందరికీ ‘ఆహా’ టీం కృతజ్ఞతలు తెలియజేశారు..
బుధవారం ‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ‘చినబాబు’ సినిమాలో రైతుగా కనిపించి ఆకట్టుకున్న కార్తి.. ఈ సినిమాలో రైతులకు కష్టమొస్తే వారి తరపున పోరాడే వీరుడిగా కనిపిస్తున్నారు.. ‘ఆహా’ వెర్షన్ ట్రైలర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది..