Home » Ahmedabad airport
Gujrat Ahmedabad : cop slaps airline staff : ఎయిర్ పోర్ట్ కు లేట్ గా వచ్చిందే కాకుండా..బోర్డింగ్ పాస్ ఇవ్వలేదనీ పోలీసోడిని అనే పొగరుతో ఓ ఎస్సై ఎయిర్ లైన్స్ ఉద్యోగిపై విరుచుకుపడ్డాడు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ ఉద్యోగి చెంప ఛెళ్లుమనేలా కొట్టా�