Home » Ahmedabad ODI
వన్డే ప్రపంచకప్లో హై ఓల్టేజీ సమరానికి సమయం దగ్గర పడింది. శనివారం అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
భారత జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్ తో మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(80), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్(33), దీపక్ చాహర్(38) పరుగులతో రాణించారు.
అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను..