Home » Ahmedabad team
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ బరిలోకి రానున్న కొత్త జట్టుకు హెడ్ కోచ్ కానున్నారు. అహ్మదాబాద్ జట్టు రాబోయే సీజన్ ఐపీఎల్ 2022 కన్ఫామ్ అయిపోగా ఆ జట్టుకు హెడ్ కోచ్గా