Home » Ahmedabad's Hatkeshwar
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. హత్కేశ్వర్ ప్రాంతంలో శనివారం ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడున్న ఆవు దాడి చేసింది. అమాంతం కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత�