-
Home » Ahraura in Uttar Pradesh Mirzapur
Ahraura in Uttar Pradesh Mirzapur
UP : విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్స్‌పాల్ అరెస్టు!
October 30, 2021 / 05:22 PM IST
విద్యార్థిడిని బిల్డింగ్ పై నుంచి తలకిందులుగా వేలాడ దీసిన ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రిన్స్ పాల్ పై కేసు నమోదు చేయాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.