Home » AI decode Medical prescriptions
Google for India 2022 : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (డిసెంబర్ 19, 2022) జరిగిన గూగుల్ ఇన్ ఇండియా ఈవెంట్ (#GoogleforIndia2022)లో టెక్ దిగ్గజం కొత్త AI టెక్నాలజీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ద్వారా డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లో వారి చేతిరాతను డీకోడ్ చే