ai humans

    2024లో హ్యూమన్ మెమరీతో ‘డీప్‌సౌత్‘ సూపర్ కంప్యూటర్ వస్తోంది..!

    December 15, 2023 / 08:49 PM IST

    Supercomputer : ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు మానవ మెదడు సామర్థ్యాన్ని ప్రతిబింబించే సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మిషన్ 2024 నాటికి పనిచేయవచ్చని అంచనా. సెకనుకు సుమారుగా 228 ట్రిలియన్ సినాప్టిక్ కార్యకలాపాలను నిర్వహించగలదు.

10TV Telugu News