Trending
-
Home » AI Image
AI Image
ఏసుక్రీస్తుతో ట్రంప్.. మరో ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు..
April 16, 2026 / 12:31 AM IST
తనను తాను యేసుగా చిత్రీకరించుకున్న చిత్రాన్ని ఆ తర్వాత తీవ్ర విమర్శలతో రావడంతో ట్రంప్ తొలగించాల్సి వచ్చింది. అది జరిగిన రెండు రోజుల లోపే ఈ పోస్ట్ వచ్చింది.