-
Home » AI Image Generator
AI Image Generator
Meta 'Imagine Me' ఫీచర్ వచ్చేసింది: మీ సెల్ఫీలతో అద్భుతాలు చేయండి.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఎలా వాడాలి?
July 18, 2025 / 07:22 PM IST
మెటా అందిస్తున్న ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ మన ఊహలకు దృశ్యరూపం ఇస్తుంది. స్నేహితులతో షేర్ చేసుకోవడానికి ఫన్నీ ప్రొఫైల్ చిత్రాలు తయారు చేసుకోవడానికి లేదా మీలోని సృజనను బయటపెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం.