-
Home » AI Overviews
AI Overviews
కొంపదీసి మీరు గూగుల్ AIని హెల్త్ టిప్స్ అడుగుతున్నారా?
January 26, 2026 / 07:53 PM IST
Google AI Tool : గూగుల్ ఏఐ హెల్త్ టూల్ చెప్పే ఆరోగ్య సమాచారాన్ని చూసి వైద్య నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. గూగుల్ యూట్యూబ్‌ను డాక్టర్ అనుకుంటోందని, అన్ని వీడియోలను యూజర్లకు సూచిస్తోందని అధ్యయనంలో తేలింది.