-
Home » AI robot training
AI robot training
తలకి కెమెరాలతో ఇంటి పని.. వీళ్లకి గంటకి రూ.250.. ఆ వీడియోలతో ఏం చేస్తారనేగా మీ డౌట్..!
June 14, 2026 / 06:31 PM ISTతలలకు కెమెరాలు లేదా స్మార్ట్ఫోన్లు అమర్చుకుని రోజువారీ పనులను చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలే భవిష్యత్తులో మనుషుల్లా పనిచేసే రోబో(Training AI Robots)లకు పాఠాలుగా మారనున్నాయి.