Home » AI Spam Alert Feature
Google Truecaller : గూగుల్ పాలసీ స్పామ్ కాల్స్ గుర్తించే మెషీన్ లెర్నింగ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ప్రాథమికంగా ఈ కాల్స్ నుంచి మోసాలను గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.