-
Home » AI Technolog
AI Technolog
2029 నాటికి మానవ మేధస్సును ఏఐ అధిగమిస్తుంది : ఎలన్ మస్క్
March 13, 2024 / 04:51 PM IST
Elon Musk : 2029 నాటికి ఏఐ మానవులను అధిగమిస్తుందని టెస్లా బాస్ ఎలన్ మస్క్ అంచనా వేశారు. గతంలోనే ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్, శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ ఏఐ గురించి సంచలన వాస్తవాలను వెల్లడించారు.