Home » AIADMK leader VK Sasikala
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ఏఐడీఎంకే పార్టీని ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళారో తాను కూడా అదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానని ఆ పార్టీ మాజీ నాయకురాలు వీకే శశికళ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ శ్రేణులకు తెలుసని చెప్పార�
జయలలిత సమాధి దగ్గర శశికళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో కంటతడి పెట్టారు.