Home » AIADMK leadership
అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వచ్చి�