Home » AICC general secretary
వర్కింగ్ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింద�