Home » AICC Rajasthan in charge
బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తూ అక్కడున్న వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన �
Ajay Maken: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజులు కూడా కాకముందే మల్లికార్జున ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్ ఏఐసీసీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 25న జైపూర్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల�