-
Home » aiding Russia
aiding Russia
America : చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.. ‘రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు’
March 18, 2022 / 03:41 PM IST
ఆర్థిక ఆంక్షలతో పాటు మరిన్ని ఆంక్షలు చైనా ఎదుర్కొక తప్పదని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు చైనా సైనిక సాయం చేస్తే చైనాపై కఠిన ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరించింది.