AIIC

    కశ్మీర్ కష్టాలు: రాహుల్‌కు కన్నీటితో వినతి

    August 25, 2019 / 06:16 AM IST

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ మహిళ రాహుల్ వద్దకు వచ్చి తన సమస్యలు చెప్పుకుంటూ ఏడ్చేసింది. ఆమె చెబుతున్న మాటలను రాహుల్‌ సీటులో కూర్చొని విన్నారు. విమానంలో ఉన్న కొంతమంది సెల్ ఫోన్‌లో చిత్రీక

10TV Telugu News