aiims director dr randeep guleria

    Corona Another Wave : అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ రాదు, ఎయిమ్స్ డైరెక్టర్

    July 1, 2021 / 05:58 PM IST

    దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�

10TV Telugu News