-
Home » AIIMS Gorakhpur
AIIMS Gorakhpur
ఎయిమ్స్ గోరఖ్పుర్లోనాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
November 1, 2023 / 02:51 PM IST
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.