Home » AIIMS Mangalagiri
ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో ఉద్యోగాలను భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకాగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా దరఖా
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటల 30 నిముషాలకు సంబంధిత డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.