Home » aikscc
Farmers’ nationwide road blockade on Nov 5 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నవంబర్-5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు అనేక రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి.