Home » AIMS doctors
రాజస్థాన్‌లో అతుక్కు పుట్టిన కవల పిల్లలను జోధాపూర్ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి వేరుచేశారు. నాలుగు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను విడదీశారు. పుట్టిన ఇద్దరు పిల్లలు కలిపి మూడు కి�