Home » Air Chief Marshal
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న ఆర్మీ ఉద్యోగార్థులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హెచ్చరించారు.
పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల