AIR FORCE DAY APACHE

    Air Force Day 2019 : మోడీ శుభాకాంక్షలు…ఎయిర్ షోలో సత్తా చూపిన అపాచీ,చినూక్

    October 8, 2019 / 09:09 AM IST

    భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్‌ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప�

10TV Telugu News