-
Home » Air Force office
Air Force office
అమర జవాన్ భార్య ఆగ్రహం : ఫేస్ బుక్ లో కాదు సైన్యంలో చేరి యుద్ధం చెయ్యండి
March 3, 2019 / 03:19 PM IST
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�