-
Home » Air Force Standing Dress Committee
Air Force Standing Dress Committee
Indian Air Force New Uniform : ఎయిర్ఫోర్స్ జవాన్లకు కొత్త యూనిఫామ్.. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకునేలా..
October 9, 2022 / 12:43 PM IST
భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకతగా చెప్పవచ్చు.