Home » Air India sell
కొంచెంకొంచెంగా వాటాలు అమ్మేస్తున్న ఎయిరిండియా వంద శాతం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ గురువారం వెల్లడించారు. రూ.50వేల కోట�