-
Home » air quality in Hyderabad
air quality in Hyderabad
Best Air Quality: హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు.. ఎక్కడో తెలుసా?
September 14, 2021 / 07:36 AM IST
హైదరాబాద్ లాంటి మహానగరంలో కాలుష్య వాతావరణం పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ లెవల్ కొన్నిచోట్ల దారుణంగా మారిపోయింది. కానీ, నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు