Trending
-
Home » air wings
air wings
Fying Fish : పక్షిలాంటి చేప..రెక్కలతో గాలిలో ఎగురుతుంది.
July 19, 2021 / 03:48 PM ISTసన్నని తోకతో గాలిపటంలా కనిపించే ఈ చేప నీటిలో ఈదుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకున్న రెండు రెక్కలతో నీటిపై భాగంలో ఎగురుతూ ప్రయాణించి తిరిగి నీటిలోకి చేరుతుంది.