Home » airalo
Remove e-sim apps : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశాలను అనుసరించి గూగుల్, ఆపిల్ తమ ప్లే స్టోర్, యాప్ స్టోర్ భారతీయ వెర్షన్ నుంచి Airalo, Holafly అనే రెండు eSIM ఆఫర్ యాప్లను తొలగించాయి.