-
Home » Airbus A380
Airbus A380
Emirates Airbus Santa Claus : శాంటా క్లాజ్ గా మారిన ఎమిరేట్స్ విమానం.. ఏర్పాటు చేసిన ఎయిర్ లైన్స్
December 25, 2022 / 10:48 AM IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా క్రిస్మస్ హాలిడే మూడ్ లోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానాన్ని శాంటా క్లాజ్ గా తీర్చిదిద్దింది.
Emirates Airbus : గాల్లో ఉన్న విమానానికి రంధ్రం-14 గంటలు గాల్లోనే ప్రయాణం
July 5, 2022 / 07:41 AM IST
ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం పడింది.