-
Home » Aircraft Crashes
Aircraft Crashes
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో కూలిన శిక్షణ విమానం .. ఇద్దరు మృతి
December 4, 2023 / 09:57 AM IST
మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో హెలికాప్టర్ కూలింది.