-
Home » Airfield
Airfield
India: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న భారత్.. లదాఖ్ ప్రాంతంలో ఎయిర్ఫీల్డ్ నిర్మాణం
January 1, 2023 / 10:17 AM IST
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు