airplane's cabin

    విమానంలో మంటలు..అందరూ చనిపోతారని అనుకున్నారు..కానీ

    September 7, 2020 / 11:44 AM IST

    Terrifying video : మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ లో చెలరేగిన మంటలు అందర్నీ కలవరపెట్టాయి. ఆకాశంలో విమానం..రెక్కపై చెలరేగిన మంటలు..అందులో ఉన్న ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. గాలికి విపరీతంగా మంటలు వ్యాపిస్తుండడంతో ఇక తాము బతకమని అందరూ అనుకున్నారు. క

10TV Telugu News