Home » Airpods Camera
Apple Smart Glasses : ఆపిల్ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన స్మార్ట్ ఎయిర్పాడ్లను డెవలప్ చేస్తోందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు లాంచ్ అయ్యేందుకు మరింత ఆలస్యం అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.