Home » AirPods Pro 2
Apple Scary Fast Event : ఆపిల్ ఈ ఏడాది చివరి ఈవెంట్ స్కేరీ ఫాస్ట్‌ను అక్టోబర్ 31న భారత్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈవెంట్ లైవ్ (How to watch Livestream) స్ట్రీమింగ్ ఎలా చూడవచ్చు? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
Apple AirPods Pro 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త ఐఫోన్ 14 సిరీస్ (Apple iPhone 14 Series), ఆపిల్ వాచ్ 8 సిరీస్‌ల (Apple Watch Series 8)తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో (Airpods Pro 2) నెక్స్ట్ జనరేషన్ డివైజ్ ప్రకటించింది.
Apple Far Out Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 7న (బుధవారం) Apple Far out ఈవెంట్ నిర్వహించనుంది. దీనికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఆపిల్ నిర్వహించే ఈవెంట్లో అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి.
Apple Event of 2022 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ వారంలో అతిపెద్ద ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ 'Far Out virtual launch' ఈవెంట్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. అంటే ఈ బుధవారమే వర్చువల్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.