Home » Airport Authority
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.
అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప�
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.