Home » airport in kurnool.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 52 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుంచి వచ్చిన 6E 7911 ఇండిగో విమానం ఈ ఉదయం ఓర్వకల్లు చేరుకుంది.
రాకపోకలకు సిద్దమైన కర్నూల్ ఎయిర్పోర్టు