Home » airport service
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు సునాయాసంగా చేరుస్తున్న మెట్రో సర్వీస్‌లో మరో మార్పు రానుంది. నగరంలో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రోను అమలులోకి తీసుకురానున్నారు. సిటీ మొత్తం ఇప్పటివరకూ జరిగిన మెట్రో రైల�