-
Home » Airtel 30 Prepaid Plans
Airtel 30 Prepaid Plans
Airtel Recharge Plans : ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. 30 రోజుల వ్యాలిడిటీతో రెండు సరికొత్త ప్లాన్లు.. అన్లిమిటెడ్ కాల్స్, మరెన్నో బెనిఫిట్స్..
November 10, 2022 / 06:35 PM IST
Airtel Recharge Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అలర్ట్.. ఎయిర్టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 199కి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 3GB డేటా లిమిట్‌తో అన్లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది.