-
Home » Airtel 5G Data Offer Plans
Airtel 5G Data Offer Plans
Airtel 5G Data Offer : ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. 5G అన్లిమిటెడ్ డేటాను ఎవరైనా వాడుకోవచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?
March 17, 2023 / 05:29 PM IST
Airtel 5G Data Offer : ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ఎయిర్టెల్ యూజర్లందరూ 5G అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ యూజర్లు అనే తేడా ఉండదు. ఎవరైనా 5G అన్లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు.