Home » Airtel 5G Network in 12 Indian cities
Airtel 5G in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్ (Airtel 5G Plus) సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.