-
Home » Airtel 5G Plus Data
Airtel 5G Plus Data
Airtel 5G Data Offer : ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. 5G అన్లిమిటెడ్ డేటాను ఎవరైనా వాడుకోవచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?
March 17, 2023 / 05:29 PM IST
Airtel 5G Data Offer : ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ఎయిర్టెల్ యూజర్లందరూ 5G అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ యూజర్లు అనే తేడా ఉండదు. ఎవరైనా 5G అన్లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు.
Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్వర్క్ ఉందంటే? ఇదిగో ఫుల్ లిస్టు.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?
February 1, 2023 / 08:22 PM IST
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Airtel 5G ) కవరేజీని ప్రధాన భారతీయ నగరాల్లో విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ డిసెంబర్ 2023 నాటికి ముఖ్యమైన భారతీయ నగరాల చుట్టూ 5G సర్వీసులను అందిస్తోంది.